Udyama Simham Movie Press Meet || Filmibeat Telugu

  • 5 years ago
Telangana caretaker CM KCR Biopic Udyama Simham. Alluri Krishnamraju directing the biopic. Movie makers have made it clear that the biopic is not made to get the political advantage. KCR's indefinite fast during the Telangana Statehood Movement is likely to be the highlight of the Biopic.
#UdyamaSimham
#kcrbiopic
#ntrbiopic
#telanganaudyamam
#tollywood

సినిమా ఎక్కువగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. కేసీఆర్ చిన్నతనం, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన పరిణామాలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన సాధించిన విజయాలు తదితర అంశాలు ఇందులో చూపించబోతున్నారు. 2009 కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను ప్రముఖంగా ఫోకస్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో సినిమా ముగుస్తుందని సమాచారం.

Recommended