Rasikh Salam Is Going To Be Special Bowler In Next 2-3 Years:Yuvraj Singh | Oneindia Telugu

  • 5 years ago
Impressed with his composure and control over his swing, former India batsman Yuvraj Singh said Jammu kashmir young fast bowler Rasikh Salam is going to emerge as a special player in the next two to three years.Mumbai Indians bowling coach Shane Bond also praised Salam,saying he was one of better bowlers for the team during its IPL opener over Delhi.

#ipl2019
#rasikhsalam
#yuvrajsingh
#mumbaiindians
#teamIndia
#jammukashmir
#delhicapitals
#pollard
#pant
#shikardhavan

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ముంబై ఇండియన్స్ ఆటగాడు రసిఖ్‌ దార్‌పై ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఈ 17 ఏళ్ల యువ పేసర్‌కు ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌లోనే రసిఖ్‌ దార్‌కు అవకాశం ఇవ్వడానికి గల కారణాన్ని వెల్లడించాడు.ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ "అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. నెట్స్‌లో అతని బౌలింగ్‌ తీరు మా జట్టు సభ్యుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రధానంగా బంతిని స్వింగ్‌ చేసే విధానం అమోఘం. అందుచేత అతనికి తొలి మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలనుకున్నారు. అందుకు తగ్గట్టే మ్యాచ్‌లో కూడా రసిఖ్‌ ఆకట్టుకున్నాడు" అని అన్నాడు.