• 5 years ago
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నాడు . ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నేను ఎన్టీఆర్ కు అండగా ఉంటాను , అంతేకాదు అతడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు . గతకొంత కాలంగా సినిమాలకు దూరమైన మంచు మనోజ్ సేవా కార్యక్రమాలంటూ తిరుపతి వెళ్ళాడు . ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాడని భావించారు కూడా .

#ManchuManoj #JrNTR

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటున్న మంచు మనోజ్ | Manchu Manoj | Jr NTR - Tollywood


Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/

Recommended