• 6 years ago
Young hero yogeswaar parari movie motion poster released. Directed by sai shivaji. Music composed by mahith narayan.
#Parari
#Yogeswaar
#Saishivaji
#Tollywood
#Latesttelugumovies


శ్రీ శంకర ఆర్ట్స్ పతాకం పై , జి.ప్రత్యూష సమర్పణ లో డెబ్యూ హీరో యోగేశ్వర్ నటిస్తున్న చిత్రం పరారి. రన్ ఫర్ ఫన్ అనేది ఉప శీర్షిక. జి.వి.వి.గిరి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి శివాజీ దర్శకత్వ బాధ్యతలు నిర్వతిస్తున్నారు. పరారి చిత్రానికి మహిత్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్నారు. అంజి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర కథానాయకుడి పుట్టిన రోజు సందర్బం గా ఇవాళ ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ గా ఉంది.

Recommended