జగన్ కుటుంబంలో విషాదం | Y. S. Vivekananda Reddy - Tollywood

  • 5 years ago
వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వై ఎస్ వివేకానంద రెడ్డి (68) గుండెపోటుతో మృతి చెందాడు . ఈరోజు తెల్లవారు ఝామున వై ఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని స్వగృహంలో గుండెపోటుతో మూర్తి చెందాడు . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న తమ్ముడిగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి చేదోడు వాదోడుగా ఉన్నాడు . అలాగే రెండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వివేకా పార్లమెంట్ సభ్యులుగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యాడు .

#YSVivekanandaReddy

జగన్ కుటుంబంలో విషాదం | Y. S. Vivekananda Reddy - Tollywood


Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/