నేడే టిడిపి లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితా ! | Oneindia Telugu

  • 5 years ago
TDP Chief Chandra babu starting his election campaign from Tirupati. Babu family visit Tirumala and announce Loksabha candidates list. After tirupathy Cm will go to Srikakulam.
#TDP
#Chandrababu
#TDPLoksabhacandidateslist
#TDPAssemblycandidateslist
#janasenacandidateslist
#ycpcandidateslist

టార్గెట్ 150 ప్లస్‌. టిడిపి అధినేత చంద్రబాబు ల‌క్ష్యం ఇదే. ఇప్ప‌టికే అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసిన చంద్ర‌బాబు ఎన్నిక ల శంఖారావం పూరించ‌నున్నారు. ముందుగా ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం కుటుంబ స‌భ్యుల‌తో కలిసి ఉదయం 11 గంటలకు చంద్రబాబు తిరుమల చేరుకుంటారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని తారక రామ స్టేడియంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు.

Recommended