మళ్లీ వాయిదా పడ్డ వైసిపి అభ్యర్థుల తొలి జాబితా.. వాయిదాకు కారణం ఇదే ! | Oneindia Telugu

  • 5 years ago
YSR Congress Party candidates first list may be postponed in the row of YS Vivekananda Reddy's darkness , party sources said. YS Vivekananda Reddy, who is the former Lok Sabha member and former minister of Andhra Pradesh died in suspicious circumstances at his residence in Pulivendula.
#YSRCP
#YSRCPCandidatesFirstList
#YSVivekanandaReddy
#tdpCandidatesFirstList
#janasenaCandidatesList
#Loksabhaelections2019

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెదనాన్న వివేకానంద రెడ్డి అనుమానాస్పద మృతి వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. రాజకీయ రంగు పులుముకుంటోంది. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. ఆయన భౌతిక కాయం రక్తపు మడుగులో పడి ఉండటంతో పాటు తల, ముఖం, చేతులపై గాయాలు ఉండటంతో అనుమానాలు చెలరేగాయి. పోలీసులు కూడా అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.

Recommended