చిరంజీవి - మహేష్ లలో గెలిచేది ఎవరు ? | Chiranjeevi | Mahesh Babu - Tollywood

  • 5 years ago
మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ మహేష్ బాబు లలో గెలిచేది ఎవరో ఈనెల 10న తేలనుంది . చిరంజీవి - మహేష్ బాబు ల పోటీ ఏంటి ? గెలవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 10న జరుగనున్నాయి . అయితే ఈ ఎన్నికల్లో రెండు ప్యానళ్లు పోటీ పడుతున్నాయి . ఒకటేమో శివాజీ రాజా ప్యానల్ కాగా మరొకటి నరేష్ ప్యానెల్ . శివాజీరాజా ప్యానల్ కు చిరంజీవి మద్దతు ఉండగా నరేష్ ప్యానల్ కు మహేష్ బాబు మద్దతు ఇస్తున్నాడు దాంతో ఈ పోటీ నెలకొంది .

#Chiranjeevi #MaheshBabu

చిరంజీవి - మహేష్ లలో గెలిచేది ఎవరు ? | Chiranjeevi | Mahesh Babu - Tollywood



Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/

Recommended