ABCD Movie Song Launch At Radio Mirchi | Filmibeat Telugu

  • 5 years ago
The Malayalam film ABCD (American-Born Confused Desi) is all set to be remade in Telugu under the same title. Recently the team of abcd launched the song ''muntha kallu'' at Red Mirchi fm.Mega brother Nagababu,child artist bharat was playing key role in this film.
#abcd
#allusirish
#ruksar
#sanjeevreddy
#munthakallu
#redmirchifm
#sureshbabu
#nagababu
#bharat

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్‌డ్ దేశీ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో అల్లు శిరీష సరసన రుక్సార్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలోని ‘ముంత కల్లు’ అనే పాటను రెడ్ ఎఫ్ ఎం లో విడుదల చేసారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు. మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు, బాల నటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recommended