Gully Boy Has Rushing Towards Rs 100 Crore Mark | Filmibeat Telugu

  • 6 years ago
The musical drama is having an impressive second week at the theaters. The Zoya Akhtar directorial has earned Rs 89.15 crore until now.Unanimously praised by the audience and critics, Ranveer Singh, Alia Bhatt starrer Gully Boy is inching closer to the Rs 100 crore mark.
#gullyboy
#zoyaakhtar
#bollywood
#ranveersingh
#aliabhatt
#100croremark
#musicaldrama
#america
#canada
#australia

రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందిన 'గల్లీ బాయ్' బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. సినిమా విడుదలైన వారంలోనే కలెక్షన్లు రూ. 100 కోట్లకు చేరువయ్యాయి. రిలీజ్ ముందు సినిమాకు ఎంత హైప్ వచ్చిందో కలెక్షన్లు కూడా అదే స్థాయిలో రాబడుతోంది.బాక్సాపీసు వద్ద బుధవారం ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రూ. 89.15 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసింది. సెకండ్ వీకెండ్ రూ. 100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో రెస్పాన్స్ అద్భుతంగా ఉంది.

Recommended