జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘోర ఉగ్ర దాడిలో 42 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే . అయితే ఈ సంఘటనతో యావత్ భారత జాతి పాక్ పై భగ్గుమంటోంది . ఇక వీర జవాన్ల కు అండగా ఉంటామని పలువురు ప్రతిన బూనుతున్నారు కాగా హీరో విజయ్ దేవరకొండ మాత్రం మిగతా వాళ్ళ లా పోస్ట్ పెట్టకుండా వీర జవాన్ల సహాయ నిధికి పెద్ద మొత్తంలో డబ్బు పంపించి తన హీరోయిజాన్ని చాటుకున్నాడు .
#JammuKashmirPulwama #VijayDeverakonda
సైనికుల కోసం సహాయం అందించిన విజయ్ దేవరకొండ | Jammu Kashmir Pulwama | Vijay Deverakonda - Tollywood