Former Indian legendary batsman Sunil Gavaskar has picked Dinesh Karthik ahead of Rishabh Pant in the World Cup squad. Dinesh Karthik has done a great job in the recent past in providing the finishing touches to the Indian innings. However, the talisman Tamil Nadu batsman could not find his place in the ODI squad for the five-match series against Australia.
#RishabhPant
#DineshKarthik
#WorldCupSquadforteamindia
#SunilGavaskar
#indiavsaustralia2019
#cricket
#teamindia
ఇంగ్లాండ్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన భారత జట్టు ఎంపికపై ఇప‍్పటికే క్రికెట్ అభిమానుల్లో చర్చ మొదలైన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు భారత్ జట్టును ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించింది. దినేశ్ కార్తీక్‌ను కేవలం టీ20లకు మాత్రమే ఎంపిక చేశారు.
వన్డేల్లో అతడి స్థానంలో సెలక్టర్లు రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చారు. దీంతో వరల్డ్ కప్‌లో దినేశ్ కార్తీక్ ఆడటం అనుమానంగానే మారింది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన తన జట్టులో రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తీకకే చోటిచ్చాడు మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. దినేశ్ కార్తీక్‌ను మూడో ఓపెనర్‌గా ఎంపిక చేసిన గావస్కర్.. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రహానేలకు మాత్రం తన జట్టులో చోటివ్వలేదు.
మొత్తం 13 మందితో కూడిన జట్టుని గవాస్కర్ ఎంపిక చేయడం విశేషం. గవాస్కర్ ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ... మిడిలార్డర్‌లో దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యాలకు చోటు కల్పించగా... బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చహల్, బూమ‍్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పించాడు.
ఇక, 14 ఆటగాడిగా విజయ్ శంకర్ ఉండవచ్చనే అభిప్రాయాన్ని గవాస్కర్ వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌లో వాతావరణ పరిస్థితుల్ని బట్టి తుది జట్టులో ఇద్దరు ఆల్ రౌండర్లు ఉండాలని కోరుకంటే అప్పుడు విజయ్ శంకర్‌కు కూడా అవకాశం ఇవ్వొచ్చని గవాస్కర్ తన అభిప్రాయన్ని వెల్లడించాడు.

Category
🥇
Sports