Education Department Does Not Provide Egg In Midday Meal | Oneindia Telugu

  • 5 years ago
There is no egg in mid day meal programme in nellore district schools. According to the education department, the rule is that each student will be given five eggs per week. But in fact, for a week only three eggs given to students. Inspite since one week, there is no egg supply.
#nellore
#egg
#middaymeal
#schools
#educationdepartment
#food
#nutrition
#students
#fiveeggs
#week

పౌష్టికాహారం పేరిట పిల్లలకు ఇస్తున్న కోడిగుడ్డు.. మిడ్ డే మీల్ పథకంలో కనుమరుగవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నెల్లూరు జిల్లాలో పలుచోట్ల వెలుగుచూసిన ఘటనలు అందుకు ఊతమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు మాయమైందనే వార్తలొస్తున్నాయి. విద్యాశాఖ మెనూ ప్రకారం.. ప్రతి విద్యార్థికి వారంలో ఐదు కోడిగుడ్లు ఇవ్వాలనేది నిబంధన. కానీ వాస్తవానికి వారం రోజులుగా కోడిగుడ్డు లేకుండానే భోజనం పెడుతూ మమ అనిపిస్తున్నారు.