MP Kavitha Response On Vijay Devarakonda Gets Forbes 30 Under 30 | Filmibeat Telugu

  • 5 years ago
Tollywood’s rising star c is enlisted into Forbes’ 30 under 30 2019 in the section of music & entertainment.Considered as a powerhouse of talent, Vijay Devarakonda created a niche for himself by opting for performance-oriented roles in content-driven films like ‘Pelli Choopulu’, ‘Arjun Reddy’, and ‘Taxiwaala’. MP Kavitha response on Vijay Devarakonda gets Forbes 30 under 30.
#VijayDevarakonda
#MPKavitha
#Forbes30under30
#dearcomrade
#Taxiwaala
#ArjunReddy
#PelliChoopulu
#tollywood

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నాడు. యువతలో విజయ్ దేవరకొండ క్రేజ్ భారీగా పెరుగుతోంది. అతడి నటన, మేనరిజమ్స్ యువతకు బాగా నచ్చుతున్నాయి. కేవలం సినిమా విజయాలే కాకుండా విజయ్ దేవరకొండ అనేక ఘనతలు సొంతం చేసుకుంటున్నాడు.

Recommended