Vijay Shankar lost the wicket during the crucial one-day of the final ODI on Sunday with New Zealand. Vijay Shankar was back in the run-up due to lack of co-ordination with Rayudu.
#indiavsnewzealand
#vijayshankar
#terrible
#mixup
#runout
#rayudu
#lackofcoordination
#wellington
#5thodi
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఆఖరి వన్డేలో టీమిండియా కీలక సమయంలో విజయ్ శంకర్ వికెట్‌ను కోల్పోయింది. అంబటి రాయుడితో సమన్వయ లోపం కారణంగా విజయ్ శంకర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 32వ ఓవర్ వేసిన మున్రో బౌలింగ్‌లో బంతిని షార్ట్ మిడ్‌వికెట్ దిశగా తరలించిన విజయ్ శంకర్ క్రీజు వెలుపలికి వచ్చి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని రాయుడిని పరుగు కోసం పిలిచాడు.

Category
🥇
Sports