#OrmaxWOM Top 10 most-liked Hindi films of 2018 based on audience Word-of-Mouth rating. 10 films cross the 70-mark in 2018, compared to only five films in 2017. Baahubali got top two position in Top 10 list.
#Baahubali
#bahubali1
#bahubali2
#kgf
#yash
#prabhas
#queen
#burfi
#tollywood
#bollywood
బాహుబలి చిత్రం రిలీజై రెండేళ్లు కావోస్తున్నా రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. దిమ్మతిరిగే వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం దేశంలోనే అద్భుతమైన చిత్రంగా కీర్తించబడుతున్నది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం తాజాగా మరో ఘనతను సొంతం చేసుకొన్నది. ఓర్మాక్స్ మీడియా రూపొందించిన జాబితాలో బాహుబలి1, బాహుబలి2 చిత్రాలకు అగ్రస్థానం లభించింది. వివరాల్లోకి వెళితే..

Category
🎥
Short film