YS Jaganmohan Reddy's Padayatra Reached An End | Oneindia Telugu

  • 5 years ago
YSR Congress Party President Jaganmohan Reddy's public yatra reached an end. So far, about 135 constituencies above the have been recorded by a footfall of 3641 km. The fourteenth month walk will end at Ichrappam in Srikakulam district today.
#jaganpadayatra
#jaganpadayatraend
#Ichrappam
#padayatrainSrikakulam
#ysrcongressparty

అడుగులో అడుగు.. ఒక‌టి కాదు రెండి కాదు.. 341రోజులు..ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వ‌ర‌కు.. 3641 కిలో మీట‌ర్ల సుధీర్ఘ యాత్ర‌.. దేశంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌లేని సాహ‌సం..! వైయ‌స్ఆర్ సీపి అద్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్ష్యంగా తెలుసుకొని, ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకే రూపొందించిన బ్రుహ‌త్క‌ర కార్య‌క్ర‌మం నేటితో ముగియ‌నుంది. శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురం లో నేటి బ‌హిరంగ స‌భ‌తో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ఈ మ‌హా సంక‌ల్ప యాత్ర ముగియ‌బోతోంది. అందుకోసం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగించ‌బోతున్నారు. వైసీపి శ్రేణులు పెద్ద సంఖ్య‌లో ఇచ్చాపురం చేరుకుంటున్నాయి.

Recommended