Ninnu Talachi Movie First Look Launch నిన్ను తలచి మూవీ ఫస్ట్ లుక్ | Filmibeat Telugu

  • 5 years ago
anil thota,nedurumalli ajith reddy producing movie ninnu thalachi.stefy patel,vamsi acts as hero heroines.slm productions combinely produces it.
#ninnutalachi
#ajithreddy
#anilthota
#vamsi
#stefypatel

అనిల్ తోట దర్శకత్వంలో నేదురుమల్లి, అజిత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం నిన్ను తలచి. వంశీ, స్టెఫీ పాటెల్ హీరో, హీరోయిన్లు గా నటిస్తున్నారు.ఎస్.ఎల్.ఎం ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నిన్ను తలచి ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్ లో ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. …నిర్మాత అజిత్ మాట్లాడుతూ కొత్త బ్యానర్ తో పాటు కొత్త హీరో హీరోయిన్లతో కలిసి చేస్తున్న సినిమా. ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అని అన్నారు.

Recommended