• 5 years ago
Virat Kohli was booed for the second time during the ongoing Test series against Australia.
#ViratKohli
#kevinroberts
#rickyponting
#IndVsAus4thTest
#CricketAustralia
#boos

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు ఆసీస్ అభిమానులు ఎగతాళిగా అరుస్తుండటాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తప్పుబట్టింది. ఒక ఆతిథ్య జట్టుకు కనీస గౌరవం ఇవ్వాలనే విషయాన్ని మరచిపోతే ఎలా అంటూ అభిమానులపై మండిపడింది.

Category

🥇
Sports

Recommended