• 5 years ago
Some Congress leaders have succeeded because of the confusion of the rival electoral mark. KTR analyzed that the TPCC chief Uttam Kumar Reddy won in Nalgonda district was not a democrat, but because of the confusion in the symbol.
#KTR
#TPCCChiefUttamKumarReddy
#ponnalalakshmaiah
#congress
#NalgondaDistrict
#trucksymbol
#trs
#telangana

కాంగ్రెస్ పార్టీ నేత‌ల పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ తార‌క రామారావు. గెలిచిన అభ్య‌ర్థుల విజ‌యం కూడా నిఖార్సైన విజ‌యం కాద‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. ప్ర‌త్య‌ర్థి ఎన్నిక‌ల గుర్తులో నెల‌కొన్న అస్ఫ‌ష్ట‌త వ‌ల్ల కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు విజ‌యం సాదించార‌ని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా న‌ల్ల‌గొండ జిల్లాలో టీపిసిసి ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గెలుపుకూడా ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా జ‌ర‌గ‌లేద‌ని, ట్ర‌క్కు గుర్తు లో నెల‌కొన్న గంద‌ర‌గోళం వ‌ల్ల ఆయ‌న బ‌య‌ట‌ప‌డ్డార‌ని కేటీఆర్ విశ్లేషించారు.

Category

🗞
News

Recommended