Cheteshwar Pujara and Rishabh Pant scored a century each as India declared their first innings on 622/7 on the second day of the fourth Test against Australia in Sydney.
#IndiavsAustralia4thTest
#indiafirstinnings
#Pujara
#viratkohli
#hanumavihari
#MarnusLabuschagne
#MayankAgarwal
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ని 622/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియాలో పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సెంచరీలు నమోదు చేయడంతో భారీ స్కోరు చేసింది.

Category
🥇
Sports