Indian batsman Cheteshwar Pujara joined an elite club of Indian batsmen to play 1000 Test deliveries in a Test series in Australian soil. Pujara joined the likes of Dravid, Kohli, Gavaskar and Vijay Hazare.
#ViratKohli
#CheteshwarPujara
#JaspritBumrah
#IndiavsAustralia2018
#4thTest
#umeshyadav
#MayankAgarwal
#hanumavihari
#RohitSharma
#sydney
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లు మొదలైన నాటి నుంచీ నిలకడైన బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్లకు చిరాకు తెప్పిస్తున్న పూజారా.. మరోసారి విజృంభించాడు. తొలి టెస్టు, మూడో టెస్టు సెంచరీలు సాధించడంతో పాటు నాలుగో టెస్టులోనూ సెంచరీతో అదరగొట్టాడు. అంతేకాకుండా దాంతో మరో అరుదైన ఘనత నమోదు చేసుకున్నాడు. తనదైన మార్కు ఆట తీరుతో ఆకట్టుకుంటూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Category
🥇
Sports