• 6 years ago
In 2018, over 1780 films across languages released through BookMyShow. Tickets of superstar Rajinikanth and Akshay Kumar's multi-lingual film 2.0 sold fastest -- 16 tickets per second. Ashish Hemrajani, CEO and Founder, BookMyShow, said: "The year 2018 witnessed great demand for both movies and live events. On one hand mega blockbusters like 2.0, Padmaavat and Sanju entertained audiences at the box office, on the other, international experiences like Disney's Aladdin and Cirque du Soleil Bazzar left audiences spellbound when it came to live events.
#2.0
#2.0collections
#Rajinikanth
#AkshayKumar
#amyjackson
#shankar
#deepikapadukone
#padmavat
#tollywood
#kollywood

ఆన్‌లైన్ సినిమా టికెట్ బుకింగ్ అనగానే మనకు 'బుక్ మై షో' గుర్తుకు వస్తుంది. తాజాగా ఈ సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. డిసెంబర్ 1, 2017 నుంచి డిసెంబర్ 18, 2018 వరకు తమ వెబ్ సైట్ ద్వారా జరిగిన సినిమా టికెట్ అమ్మాల గురించిన వివరాలు బయట పెట్టారు. 2018 సంవత్సరంలో మొత్తం 1780 చిత్రాలు ఈ యాప్ ద్వారా టికెట్ల అమ్మకం జరుపుకున్నాయి. అయితే అన్ని చిత్రాల్లో కంటే సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన 2.0 మూవీ టికెట్లు అత్యంత వేగంగా అమ్ముడయ్యాయట.
2.0 చిత్రానికి సంబంధించిన టికెట్లు అత్యంత వేగంగా సెకనుకు 16 చొప్పున అమ్ముడయ్యాయట. దీన్ని బట్టి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదలైతే క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Recommended