Satyadev in Bluff Master in the direction of Gopi Ganesh Pattabhi. The film is remake of Kollywood hit Chaturanga. This movie set to released on December 28th. So let us see the success meet of this movie.
ఆదిత్య 369, జెంటిల్మన్, సమ్మోహనం లాంటి చిత్రాలను అందించిన శ్రీదేవి మూవీస్ బ్యానర్ సమర్పించిన తాజా చిత్రం బ్లఫ్ మాస్టర్. అభిషేక్ ఫిలింస్ రూపొందించిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన షతురంగ వేట్టై సినిమాకు రీమేక్. సమకాలీన పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న రెండు తలలపాము, రైస్ పుల్లింగ్ లాంటి మోసాలను ప్రధాన అంశాలుగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సత్యదేవ్, నందిత శ్వేత హీరో, హీరోయిన్లుగా, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటించారు.
#BluffMaster
#Bluff MasterMovieSuccessMeet
#Bluff MasterMoviePublicTalk
#SatyaDev
#GopiGaneshPattabhi
#NanditaSwetha
#Chaturanga

Category
🎥
Short film