• 6 years ago
SRKs Zero fell flat at the box office and couldn't beat KGF at the ticket counters. However, Ranveer's Simmba has made a significant dent on KGF's business but the Kannada film has still managed to continue its commendable run at the box office. The Yash-starrer KGF has collected more than Rs 150 crore, Ranveer sighs Simmba get Rs.100 crores at the worldwide box office.
కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రం శాండల్‌వుడ్ చరిత్రను తిరగరాస్తున్నది. ఈ చిత్రం గత 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకుపైగా వసూలు చేసి భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్నది. బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా వసూళ్లను రాబడుతున్నది. యష్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజైన సంగతి తెలిసిందే. కేజీఎఫ్, సింబా, జీరో కలెక్షన్లు ఇలా ఉన్నాయి..
#KGF
#Yash
#KGFcolletions
#Zero
#Ranveersigh
#SRK
#Simmba
#bollywood

Recommended