Raadhu Official Song Released. Raadhu Song is a Funny initiative to avoid Drunk and Drive , using all online trolls and memes !! This is not to anyone sentiments but the message is strong to all drivers. Mittu aka Raadhu Boy , who has been a sensation over past few months. He realized his mistake and we wanted to convey this message through him so it is strong to every viewer. Thank you mittu for taking part of this initiative.
బిగ్‌బాస్ తెలుగు 2 కంటెస్టెంట్ రోల్ రైడా విడుదల చేసిన 'రాదు రాదు' అనే సాంగ్ వివాదాస్పదం అయింది. ఈ పాటలో 'ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేటు వస్తదా? ' అనే లైన్ ఉండటంతో బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మద్దతుదారులైన కౌశల్ ఆర్మీ హర్ట్ అయింది. దీంతో రోల్ రైడా వీడియో ఆల్బం మీద తమ ప్రతాపం చూపించారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ వీడియోను డిస్ లైక్స్ చేస్తూ తమ పవర్ చూపించారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత కౌశల్ మాట్లాడుతూ.... తనకు హార్వెస్ట్ బైబుల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇవ్వబోతున్నారని చెప్పారు. ఈ విషయమై అప్పట్లో టీవీ ఛానల్స్‌లో చర్చాకార్యక్రమాలు కూడా జరిగాయి. చివరకు ఆ అవార్డు ఇస్తానని చెప్పి కొందరు కౌశల్‌ను మోసం చేసినట్లు తేలిసింది.
#biggbosstelugu2
#rollrida
#kaushal
#nani
#madhuri
#Kaushalarmy

Category
✨
People