Getup Srinu said linkup rumors effect on Sudheer And Rashmi personal life. When asked about the rumors of Rashmi and Sudhir, the always comical Seenu said that there is nothing in between Rashmi and Sudhir, and the duo is just good friends.
రష్మి, సుధీర్ మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, బయట ప్రచారం జరుగుతున్నదాంట్లో నిజం లేదు అని గెటప్ శ్రీను స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి వృత్తి పరంగా కలిసి షోలు చేయడం తప్ప... వ్యక్తిగతంగా వారి మధ్య ఏమీ లేదని తెలిపారు. రష్మి ఆమె షూటింగులు, ఫ్యామిలీ వ్యవహారాలతో బిజీ బిజీగా ఉంటారు. ఆవిడకు ఒక లైఫ్ గోల్ కూడా ఉంది. చాలా ఇంటర్వ్యూల్లో కూడా రష్మి ఇదే విషయం చెప్పారు. సుధీర్ తనకు ఫ్రెండ్ మాత్రమే. మేము కూడా అంతే. రష్మి అంటే మంచి వ్యక్తి, మా కుటుంబంలో ఒక అమ్మాయిలా చూస్తామని గెటప్ శ్రీను తెలిపారు.
#rashmigoutham
#sudheer
#sudigalisudheer
#GetupSrinu

Category
✨
People