• 6 years ago
Yash starrer KGF has achieved a new Record. In just 5 days, the film has crossed the Rs 100 crore mark and has become the first Kannada film to do so. Ahead of this #KGF Grand Success Meet held in Hyderabad. In Success Meet Yash Response over his Film Joins Rs.100 Crore Club.
భారీ మాఫియా బ్యాక్‌డ్రాప్‌, కోలార్ బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన కేజీఎఫ్ చిత్రం మాస్‌, క్లాస్ అనే తేడా లేకుండా మైమ‌రిపిస్తోంది. విడుదలైన ప్రతీచోట, పలు ప్రాంతాల్లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ నేపధ్యంలో కేజీఎఫ్ టీం హైదరాబాదు లో సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇక యష్ ఎప్పటిలాగే తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు.
#kgf
#KGF
#KGFboxofficecollection
#KGFPublicReaction
#KGFPublicreview
#Yash
#కేజీఎఫ్

Recommended