• 7 years ago
Actor Prakash Raj Speech at 'Dosita Chinukulu ' Book Release event in hyderabad.
నటుడు ప్రకాష్ రాజ్ రాసిన దోసిట చినుకులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ సంధర్భంగా సినీ ప్రముఖులు హాజరయ్యారు. నటుడు రచయిత అయిన ప్రక్కాష్ రాజ్ ఈ సంధర్భంగా తన జీవితానికి సంభందించి మరియు దోసిట చినుకులు పుస్తకం రాయడానికి గల ప్రేరణ గురించి మాట్లాడారు.
#PrakashRaj
#DositaChinukulu
#BookRelease
#PrakashRajSpeech
#krishnavamsi
#tollywood

Category

People

Recommended