Priyanka chopra even faced some incidents in the industry says her mother Madhu Chopra. She opened up about a couple of incidents that happened with the actress, but she faced those with dignity and confidence.
లైంగిక వేధింపులను బయటపెడుతూ మీటూ ఉద్యమం ఊపందుకోవడం బాలీవుడ్‌ను కంగారుపెట్టింది. పలువురు నటులు, డైరెక్టర్లు, గాయకులు ఈ వివాదంలో చిక్కుకొన్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖులుగా పేరొందని వారంతా ఈ వివాదంలో కూరుకుపోవడం బాలీవుడ్ ప్రతిష్ఠమసకబారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వేధింపులు ప్రియాంక చోప్రాకు కూడా ఎదురయ్యాయని ఆమె తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది
#PriyankaChopra
#priyankanickjonas
#MadhuChopra
#priyankanickwedding
#bollywood

Category
✨
People