KGF stands for Kolar Gold Fields. The film, written and directed by Prashanth Neel, grab Rs 18.1 crore on its opening day and Rs 19.20 crore on the second day of its release. The film released across the globe in Kannada, Tamil, Telugu, Malayalam and Hindi simultaneously.
యష్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం 'కెజిఎఫ్' కన్నడ, తెలుగు, హిందీ, తమిళం భాషల్లో విడుదలై బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. ఈ మూవీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తొలి రోజు రూ. 18 కోట్లు వసూలు చేయగా కేవలం కన్నడలోనే రూ. 12.50 కోట్లు రాబట్టింది. కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి బిగ్గెస్ట్ రిలీజ్ 'కెజిఎఫ్'. ఒక కన్నడ చిత్రం హిందీలో 1500 స్క్రీన్లలో విడుదల కావడం ఇదే తొలిసారి. కన్నడలో 400 స్క్రీన్లు, తెలుగులో 400 స్క్రీన్లు, తమిళంలో 100, మలయాళం 60... ఇలా మొత్తం 2460 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
#kgf
#KGF
#KGFboxofficecollection
#KGFPublicReaction
#KGFPublicreview
#Yash
#కేజీఎఫ్

Category
🎥
Short film