• 6 years ago
Idam Jagath Trailer looks intriguing. It is an upcoming Telugu film featuring actor Sumanth in the male lead. Debutant Anil Srikantam is the director and Premam actress Anju Kurien is the female lead of Idam Jagath movie.
‘మళ్లీరావా’ వంటి డీసెంట్ లవ్ స్టోరీతో మంచి విజయాన్ని అందుకున్నాడు సుమంత్. రీసెంట్‌గా ‘సుబ్రహ్మణ్యపురం’తో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. తాజాగా సుమంత్..అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో ‘ఇదం జగత్’ అనే సినిమా చేసాడు ఈ చిత్ర యూనిట్ తాజాగా ‘ఇదం జగత్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
#IdamJagath
#IdamJagathTrailer
#Sumanth
#AnjuKurien

Recommended