• 7 years ago
Prabhas begins shooting for his upcoming flick with Radha Krishna Kumar. The movie would mark Prabhas' 20th film in Tollywood.
#Prabhas
#sahoo
#GuestHouse
#Enfolded
#tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలిస్తున్నాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరింది. దీనితో రూమర్స్ కూడా పెరిగాయి ప్రభాస్ గురించి ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో తరచుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. యువ దర్శకుడు సుజిత్ సాహో చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, జిల్ ఫేమ్ రాధాకృష్ణ ప్రభాస్ తో ఓ ప్రేమ కథని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం గురించి రాధాకృష్ణ ఆసక్తికర విషయంవెల్లడించాడు .

Recommended