Jwala Movie Opening : A new film titled Jwala has been launched. Vijay Antony, Arun Vijay & arjun reddy fame Shalini Pandey are the lead cast.
ఇప్పటి వరకూ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తెలుగులో చేస్తున్న స్ట్రయిట్ మూవీ ‘జ్వాల’. అరుణ్ విజయ్ మరో కథా నాయకుడు. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే కథానాయికగా నటిస్తున్నారు.
#JwalaMovieOpening
#Jwala
#VijayAntony
#ArunVijay
#ShaliniPandey

Category
🎥
Short film