Idam Jagath Movie Theatrical Trailer launch held at Hyderabad. Sumanth, Adivi Sesh, Anil Srikantam, Jonnalagadda Padmavathi, Gangapatnam Sridhar, Sricharan Pakala at the event.
సుమంత్ 'ఇదం జగత్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ కథానాయికగా పరిచయం అవుతోంది. విరాట్ ఫిల్మ్స్, శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ... మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని కోణాలు ఉంటాయి. కేవలం బ్లాక్ అండ్ వైట్ మనపుషులు మాత్రమే ఉండరు. ఇలాంటి పాత్ర కోసం నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. నన్ను అంతా 'గోదావరి' చిత్రంలో బోటు మీద శ్రీరామ చంద్రుడు క్యారెక్టర్‌లోనే ఉన్నాను అనుకుంటున్నారు. అది నిజం కాదు. థ్రిల్లర్స్ పట్ల ముందు పెద్దగా ఇంట్రస్ట్ ఉండేది కాదు. నా మిత్రుడు శేష్ చేసిన క్షణం, గూఢచారి వల్ల ఆసక్తి పెరిగింది. అందుకే నేను కూడా ఇలాంటి సినిమాలు చేస్తున్నాను అని సుమంత్ తెలిపారు.
#IdamJagathTrailerLaunch
#IdamJagath
#Sumanth
#AnjuKurian
#AnilSrikantam
#AdiviSesh

Category
🎥
Short film