IPL 2019 : Chennai Super Kings Complete Squad | Oneinda Telugu

  • 5 years ago
IPL 2019 Auction : Retained players: MS Dhoni, Suresh Raina, Deepak Chahar, KM Asif, Karn Sharma, Dhruv Shorey, Faf du Plessis, M Vijay, Ravindra Jadeja, Sam Billings, Mitchell Santner, David Willey, Dwayne Bravo, Shane Watson, Lungi Ngidi, Imran Tahir, Kedar Jadhav, Ambati Rayudu, Harbhajan Singh, N Jagadeesan, Shardul Thakur, Monu Kumar, Chaitanya Bishnoi
Players added: Mohit Sharma – Rs 5 crore, Ruturaj Gaikwad – Rs 20 lakh
#IPL2019
#ChennaiSuperKings
#IPL2019Auction
#dhoni
#SureshRaina
#CSK
#CSKSquad

ఐపీఎల్‌ 12వ సీజన్‌ కోసం వేలం ముగిసింది. ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు. 70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడగా 60 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 విదేశీ ఆటగాళ్లున్నారు. వీళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 106.8 కోట్లు ఖర్చు చేశాయి.

Recommended