A R Murugadoss is going to bring Keerthy Suresh on the board in his next upcoming film in which Kollywood Superstar Rajinikanth will play the lead role. The sources close to the film industry reveals that after Sarkar, once again Murugadoss has decided to work with Keerthy Suresh.
#ARMurugadoss
#Rajinikanth
#KeerthySuresh
#tollywood
#Kollywood
సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అనే విషయం హాట్ టాపిక్ అయింది. తమిళ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.... ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'సర్కార్' చిత్రంలోనూ కీర్తి హీరోయిన్‌గా చేసింది. ఆమె పని తీరు నచ్చడంతో పాటు రజనీకాంత్ సరసన తాను అనుకున్న పాత్రకు సూటవుతుందనే అభిప్రాయానికి మురుగదాస్ వచ్చినట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Category
🎥
Short film