Sruthi Hariharan's career dropped after MeToo movement. Sruthi Haraharan is saying that After metoo statement on Arjun, no one is approaching her with the movie offers.
#MeToo
##MeToomovement
#SruthiHaraharan
#Arjun
నటిగా తన కెరీర్ నాశనం అయిందని, అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అంటోంది కన్నడ నటి శృతి హరిహరన్. ప్రముఖ నటుడు అర్జున్ సార్జా మీద శృతి #మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 'విస్మయ' సినిమా చేసిన సమయంలో అర్జున్ తనతో తప్పుగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని, తనను ప్రైవేట్ ప్లేసుకు రమ్మని ఒత్తిడి చేసేవాడని ఆమె చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. దీన్ని ఖండిస్తూ అర్జున్ కేసు వేడయడం, అతడిని అరెస్ట్ చేయాలంటూ శృతి పోలీస్ కంప్లయింట్ ఇవ్వడంతో ఈ వివాదం కోర్టుకెళ్లింది.

Category
🎥
Short film