• 7 years ago
Superstar Rajinikanth is a phenomenon all across India and especially in the South, people go to extreme lengths just to watch his movies on the silver screen and when it comes down to watch it on the first day first show, fans can literally do anything. His latest release 2.0 is shattering all the records at the box office and has received positive reviews as well. Also, our neighboring country Pakistan has caught
#2.0
#2.0collections
#shankar
#Rajinikanth
#AkshayKumar
#tollywood
#amyjackson

రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన 2.0 చిత్రం నిన్న గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ 10,500 స్క్రీన్లలో విడుదలైన ఈ విజువల్ వండర్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. హిందీ వెర్షన్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అయితే కేవలం ఇండియాలోనే కాదు, దాయాది దేశం పాకిస్థాన్లో కూడా ఈ సినిమాకు డిమాండ్ అదిరిపోతోంది.

Recommended