Mithali Was Aloof And Difficult To Handle Her Says Ramesh Powar | Oneindia Telugu

  • 6 years ago
Powar met BCCI CEO Rahul Johri and GM (Cricket Operations) Saba Karim a day after he was accused of bias by Mithali. He met the two Board officials at the BCCI headquarters in Mumbai.
#MithaliRaj
#HarmanpreetKaur
#Women'sWorldT20
#BCCI
#COA
#ICC


మిథాలీ రాజ్ ఆరోపణలపై కోచ్ రమేశ్ పొవార్ స్పందించాడు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మిథాలిని తప్పించడం పూర్తిగా క్రికెట్ వ్యూహాల్లో భాగంగానే జరిగిందని పొవార్ తెలిపాడు. కోచ్ తనను వేధించాడని మిథాలీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సబా కరీంతో సమావేశంలో పాల్గొన్నాడు. బుధవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో పొవార్ వీరితో భేటీ అయ్యాడు.

Recommended