జగన్ ను హెచ్చరించిన పవన్...! | Oneindia Telugu

  • 6 years ago
Janasena Chief pawan Kalyan warned YCP chief Jagan in directly. If jagan comment on Pawan personal life...he also revile Jagan Personal life details in public. Now..Pawan comments on Jagan became hot topic in political circles.
#PawanKalyan
#janasena
#YSJagan
#chandrababu
#naralokesh
#telanganaelections2018

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ కొద్ది రోజులుగా త‌న ప్ర‌సంగాల తీరును మార్చేసారు. చంద్ర‌బాబు - లోకేష్ పైనే ఎక్కువ‌గా గురి పెట్టిన‌ట్లు క‌నిపించిన ప‌వ‌న్‌..తాజాగా జ‌గ‌న్ ను సైతం ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. చంద్ర‌బాబు కు సెల‌విద్దాం.. జ‌గ‌న్ ను ప‌క్క‌న పెడ‌దాం అనే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ గురించి ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి.

Recommended