Ambareesh Last Rites : ప్రభుత్వ లాంచనాలతో రెబల్ స్టార్ అంత్యక్రియలు | Oneindia Telugu

  • 6 years ago
Karnataka Chief Minister HD Kumaraswamy has announced that the last rites of the politician and actor Ambareesh will be held near Dr. Rajkumar Smaraka at Kanteerava Studio in Bengaluru, with state honours on November 26. Special buses have also been arranged from Mandya district to facilitate the public travel Kanteerava Stadium to pay homage to Ambareesh.
#Ambareesh
#AmbareeshLastRites
#KanteeravaStadium
#Karnataka
#Mandya
#DrRajkumarSmaraka


బహుబాషనటుడు, కన్నడ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి అంబరీష్ (66) అంత్యక్రియలు సోమవారం బెంగళూరు నగరంలోని కంఠీరవ స్టేడియంలోని రాజ్ కుమార్ స్మారకం పక్కనే ప్రభుత్వ లాంచనాలతో నిర్వహిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. అంబరీష్ అంత్యక్రియల విషయంలో వస్తున్న పుకార్లను అభిమానులు నమ్మకూడదని ఆయన కుటుంబ సభ్యులు మనవి చేశారు.

Recommended