• 7 years ago
Sonia Gandhi and Rahul Gandhi meeting successful in Medchel. With the arrival of millions of people, Josh grew up in the public and MAHAKUTAMI parties. Sonia's speech on the specific issues of the Seperate telangana. and the state of mind that she had suffered for separate Telangana, Mother and son's arrival filled the thrill of the Congress ranks.
#TelanganaElections2018
#SoniaGandhiSpeech
#trs
#congress
#mahakutami
#RahulGandhi

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సభ విజయవంతం అయిన‌ట్టే చెప్పుకోవాలి. లక్షలాదిగా జనం తరలి రావడంతో ప్రజా కూటమి పార్టీల్లో జోష్ పెరిగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, తాను ఎదుర్కొన్న మానసిక వేదన, ఏపీ కి ప్రత్యేక హోదా అంశాలపై సోనియా ప్రసంగించిన తీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కదిలించింది. తల్లి, కొడుకు రాక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. మేడ్చల్ సభతో కాంగ్రెస్ కార్యకర్తలకు మరింత ఊత్సాహం, ఊపునిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణ ఎన్నికలకు ముందు మేడ్చల్ బహిరంగ ఒక చారిత్రకంగా మిగిలిపోనున్నది. సుమారు మూడు లక్షల మంది సభకు హాజరై ఉంటారని నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి. ఇక స‌భ‌లో పాల్గొన్న కూట‌మి నేత‌లు సూటిగా సూక్షంగా ప్ర‌సంగించి ప‌లువురిని ఆక‌ట్టుకున్నారు.

Category

🗞
News

Recommended