Murali Vijay and Ajinkya Rahane failed to get big runs vs New Zealand A. Prithvi Shaw, Hanuma Vihari, Parthiv Patel and Mayank Agarwal scored half-centuries as India finished on 340/5
#IndiaAvsNewZealandA
#UnofficialTest
#PrithviShaw
#HanumaVihari
#MayankAgarwal
మౌంట్ మౌన్గానియా వేదికగా న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న అనధికార టెస్టులో ఇండియా-ఏకు శుభారంభం లభించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (86: 150 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-ఏ జట్టు 340/5తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-ఏ జట్టు కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ పృథ్వీ షా (62: 88 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు) హాఫ్ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ మురళీ విజయ్ (28: 64 బంతుల్లో 4 ఫోర్లు) విఫలమయ్యాడు. జట్టు స్కోరు 111 పరుగుల వద్ద పృథ్వీ షా పెవిలియన్‌కు చేరాడు.

Category
🥇
Sports