• 7 years ago
Roshagadu is a Telugu movie starring Vijay Anthony and Nivetha Pethuraj in prominent roles. It is a drama directed by Ganeshaa.

‘పుడింగిలే.. అవును పుడింగిలే.. పోలీస్‌లు అంటే పెద్ద పుడింగిలే.. మీరు రాత్రి పూట ఫ్యాన్ వేసుకుని హాయిగా నిద్రపోతుంటే కుక్కల్లాగ నిద్ర లేకుండా రోడ్ మీద మేం కాపలా కాస్తుంటాం కదా.. మేం పుటింగులమే’ అంటూ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో విజయ్ ఆంటోని ‘రోషగాడు’ తో వచ్చేశాడు.

Category

🗞
News

Recommended