India vs Australia 2018-2019 : Give Kohli Silent Treatment to Curb His Runs | Oneindia Telugu

  • 6 years ago
du Plessis has advised 'silent treatment' as perhaps Australia's best approach to prevent Kohli from scoring runs against them.
#IndiavsAustralia
#FafDuPlessis
#viratkohli
#indiancricketteam

కెప్టెన్ గానే కాదు.. అంతర్జాతీయ క్రికెటర్‌గా టాప్‌లో స్థానం దక్కించుకున్న కోహ్లీ అంటే అభిమానంతో పాటు భయం కూడా ఉంది. ఈ విషయం దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాటల్లో అర్థమవుతోంది. మరి కొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా పర్యటన చేయనున్న టీమిండియాలో కోహ్లీ ఆడనున్నాడు. వెస్టిండీస్ వన్డే సిరీస్ తర్వాత.. టీ20 సిరీస్‌కు విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమైన కోహ్లీని ఎవ్వరూ రెచ్చగొట్టద్దని డుప్లెసిస్ హితవు పలికాడు.

Recommended