Rajinikanth Is Very Rich But He's So Humble : Hema Sundar | Filmibeat Telugu

  • 6 years ago
Tollywood Actor Hemasundar Reveals The Greatness Of Rajinikanth and his friendship.The iconic Rajinikanth is arguably the biggest and most popular star in the Tamil film industry today. Fondly called 'Thalaiva', the veteran enjoys a strong fan following thanks to his charismatic screen presence, humble nature, dashing personality and remarkable versatility as a performer. Over the years, the Superstar has starred in some of Kollywood's biggest films and this has established him as an integral part of the industry.
#2.o
#rajinikanth
#tollywood
#hemasundar
#Kollywood

ఇపుడు రజనీకాంత్ పెద్ద సూపర్ స్టార్. కానీ ఒకప్పుడు ఇదే రజనీకాంత్ బస్సు కండక్టర్‌గా పని చేసి పొట్ట పోసుకున్న సంగతి తెలిసిందే. యాక్టింగ్ మీద ఇంట్రెస్టుతో కర్నాటక నుంచి తమిళనాడు వచ్చి అవకాశాలు దక్కించుకుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. తెలుగు నటుడు హేమసుందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజనీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో రజనీకాంత్‌తో ఉన్న అనుబంధాన్ని హేమసుందర్ గుర్తు చేసుకున్నారు.

Recommended