RRR Movie Launch Exclusive Full Video

  • 6 years ago
Young Rebel Star Prabhas at RRR movie launch. Director SS Rajamouli's titled RRR Movie starring Jr NTR and Ram Charan will have its launch on Sunday by megastar chiranjeevi.
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ntr, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తాత్కాలికంగా ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలతో 'ఆర్ఆర్ఆర్' అని పిలుస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు
#RRRMovieLaunch
#RamCharan
#JrNTR
#Prabhas
#Chiranjeevi
#Rajamouli
#rrrmovieLaunch