గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం..వీడియో వైరల్..!

  • 6 years ago
Karnataka ex minister Gali Janardhana Reddy will be reached to CCB police office.
#GaliJanardhanReddy
#DelhiBJPLeaders
#banglore
#karnataka

ఆండిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సీసీబీ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే విచారణ హాజరుకావాలని భావించిన గాలి జనార్దన్ రెడ్డి శనివారం తన న్యాయవాది చంద్రశేఖర్ తో కలిసి రహస్య ప్రాంతంలో ఓ వీడియో తీసి విడుదల చెయ్యడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాను ఎక్కడికి పారిపోలేదని, బెంగళూరులో ఉన్నానని, పోలీసులు పుకార్లు పుట్టించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తారా ? లేదా ? అంటూ ఆయన అనుచరులు టెన్షన్ పడుతున్నారు.

Recommended