Lagadapati Rajagopal Fires On Police : తెలంగాణలో ఎన్నికలు అన్న ధీమానా ? | Oneindia Telugu

  • 6 years ago
Police try to conduct raids in industrialist GP Reddy home on Thursday night. Former MP Lagadapati Rajagopal prevents cops.
#TelanganaElections2018
#LagadapatiRajagopal


తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గురువారం అర్ధరాత్రి పోలీసు తనిఖీల హైడ్రామా కలకలం రేపింది. ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో సోదాలకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఓ సివిల్ కేసులో జీపీ రెడ్డిని అరెస్టు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. అయితే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎంట్రీతో పోలీసుల ప్రయత్నానికి బ్రేక్ పడింది. వారెంట్ లేకుండా ఎలా వచ్చారని పోలీసులను లగడపాటి నిలదీశారు. గురువారం రాత్రి పది గంటలు దాటిన తర్వాత జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 65లో ఉంటున్న జీపీరెడ్డి ఇంట్లో తనిఖీలు చేసేందుకు వెస్ట్ జోన్ డీజీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చారు.

Recommended